నీవు తప్ప నాకు ఇలలో
Christian Song Lyrics
Teluguనీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా
నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా
నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా
నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా
నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా
గుండె నిండ నిండున్నావు ఓ నా యేసయ్యా ||నీవు తప్ప||
కష్టాల చెరలో చిక్కుకున్న నన్ను
నీ ప్రేమ వరమే కురిపించినావు
ఈ లోకమంతా వెలివేస్తున్న