నీ చిత్తమునే
Christian Song Lyrics
Teluguనీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని
నీ కృపావరమునే దానముగా దయచేసి (2)
నీ ప్రేమలో పరవశించి
నీ సన్నిధిలో నే చేరి
నీ నామమును నీ ప్రేమను నేను ఘనపరచెదను
దేవా… నా దేవా…
నా యేసయ్యా నా రక్షకుడా (2) ||నీ చిత్తమునే||
హృదయము బద్దలై ఏడ్చిన వేళ
కన్నీటి ప్రార్దన చేసిన వేళ (2)
నీ చిత్తముకై నే ఎదురు చూసి