నువ్వంటే ఇష్టము నా యేసయ్యా
Christian Song Lyrics
Teluguనీకు ఇష్టముగా ఇలలో నే ఉండాలని
ఎంత కష్టమైనా నీలోనే ఉండాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా
ఆశలు తీర్చే నా మెస్సయ్యా (2)
నువ్వంటే ఇష్టము నా యేసయ్యా
నాతో నువ్వుంటే ఇష్టము నా మెస్సయ్యా (2)
నీ వెంటే నేను నడవాలని
నీ ఇంటిలోనికి రావాలని (2)
నీ వాక్యపు రుచి నాకు చూపావయ్యా