నీ ప్రేమ నా జీవితాన్ని
Christian Song Lyrics
Teluguనీ ప్రేమ నా జీవితాన్ని – నీకై వెలిగించెనే యేసయ్యా
నీ కృప సెలయేరులా – నాలో ప్రవహించెనే (2)
నన్ను క్షమియించెనే – నన్ను కరుణించెనే
నన్ను స్థిరపరచెనే – నన్ను ఘనపరచెనే (2)
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా (2)
నేను నిన్ను విడచిననూ – నీవు నన్ను విడువలేదయ్యా
దారి తప్పి తొలగిననూ – నీ దారిలో నను చేర్చినావయ్యా (2)
ఏమివ్వగలను నీ కృపకు నేను