నిన్న నేడు నిరంతరం
Christian Song Lyrics
Teluguనిన్న నేడు నిరంతరం మారనే మారవు
నా జ్ఞాపకాలలో చెరగని వాడవు (2)
నీవే నీవే నమ్మదగినా దేవుడవు
నీవు నా పక్షమై నిలిచేయున్నావు (2)
యేసయ్యా నీ ప్రత్యక్షతలో
బయలుపడెనే శాశ్వతా కృప నాకై (2)
విడువదే నన్నెల్లప్పుడూ కృప
విజయపథమున నడిపించెనే కృప (2)
విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు ||నిన్న||