నా ప్రియుడు యేసు
Christian Song Lyrics
Teluguనా ప్రియుడు యేసు – నా ప్రియుడు యేసు
వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిల (2) ||నా ప్రియుడు||
మెల్లని చల్లని స్వరమే వినబడెను (2)
తండ్రీ వీరేమి చేయుచున్నారో (2)
ఎరుగరు గనుక క్షమించుమనెన్
ఆ ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే ||నా ప్రియుడు||
అతని ప్రేమ మధురం మధురం
ఎన్నటికీ నే మరువలేను (2)
ధారబోసెను జీవం – నాకిచ్చె నిత్య జీవం