నీవు తప్ప నాకీ లోకంలో
Christian Song Lyrics
Teluguనీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2)
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా
నజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2) ||నీవు||
గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా
మూగవాడినయ్యా నా స్వరమునీయవా (2)
కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2) ||దావీదు||
లోకమంత చూచి నను ఏడిపించినా
జాలితో నన్ను చేరదీసిన (2)