నీవు చేసిన త్యాగాన్ని
Christian Song Lyrics
Teluguనశించిపోయే ఆత్మలు ఎన్నో
నరకపు పొలిమేరను చెర
నన్ను పంపుము నన్ను నడిపించుము
నీ ప్రేమ సువార్త చాటను
నీ వాక్కుతో నీ శక్తితో
నీ ఆత్మతో నీ ప్రేమతో
(నను) నిత్యము నడిపించుమా – (2)
నీవు చేసిన త్యాగాన్ని
చాటి చెప్పే భాగ్యాన్ని
నాకు ఇమ్ము నా దేవా