నీవే నా స్నేహము
Christian Song Lyrics
Teluguనీవే నా స్నేహము – నీవే నా సర్వస్వము
నీవే ఆధారము – నీవే నా ఆనందము
నీ ప్రేమ నాలో పదిలము
నీలోనే సాక్ష్యమే సంతోషము (2)
సర్వోన్నతుడా నీకే మహిమ
పరమ తండ్రి నీకే ఘనత (2) ||నీవే||
నా జీవితాంతం నిన్నే పొగడెదను
నా ప్రతి ఆశ నిన్ను మహిమ పరచుటయే (2)
నా దేవుని మందిరములో నివసించెదను