నేడే ప్రియరాగం
Christian Song Lyrics
Teluguనేడే ప్రియరాగం పలికే నవ గీతం
ప్రేమే మన కోసం వెలసే
లోకాన శాంతి మురిసింది
మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది ||నేడే||
దివినేలు దేవుడు ఉదయించగానే
ఇలలోన ప్రకృతి పులకించెగా
పరలోక దూతలు స్తుతియించగానే
జగమంతా ఉప్పొంగి నర్తించెగా ||నేడే||
మనిషైన సుతుడు జనియించగానే
విశ్వాన గోళాలు విభవించెగా