నిను పోలి నేను
Christian Song Lyrics
Teluguచీకటిలో నుండి వెలుగునకు
నన్ను నడిపిన దేవా (2)
నా జీవితానిని వెలిగించిన
నా బ్రతుకును తేటపరిచిన (2)
నన్ను నీవు రక్షించితివయ్యా
నీ కృప చేత నే బ్రతికితినయ్యా
నన్ను నీవు కాపాడితివయ్యా
నీ దయతో నన్ను దీవించితివయ్యా
యేసయ్యా నా యేసయ్యా
నీవే నా బలము యేసయ్యా