నా గుడారము క్షేమమని
Christian Song Lyrics
Teluguనా గుడారము క్షేమమని నాకు తెలిపితివి (2)
నా ఇంటి వస్తువులు లెక్క చూడగా (2)
ఏదియు నాకు నష్టముండదు (2) ||నా గుడారము||
కంచె వేసితివి నా చుట్టు నీవు
ఘనముగా చెప్పితివి నా విషయమై (2)
రాజ్యములు జయించితిని విశ్వాసముతో (2)
కృప వెంబడి కృప చూపుచుండగా (2)
నా కుటుంబీకులు పచ్చిక వలెను
విస్తారమగును నా సంతానము (2)