నన్నెంతగా ప్రేమించితివో
Christian Song Lyrics
Teluguనన్నెంతగా ప్రేమించితివో
నిన్నంతగా దూషించితినో
నన్నెంతగా నీవెరిగితివో
నిన్నంతగా నే మరచితినో
గలనా – నే చెప్పగలనా
దాయనా – నే దాయగలనా (2)
అయ్యా… నా యేసయ్యా
నాదం – తాళం – రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2)
ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో