నీ చల్లనైన నీడలో
Christian Song Lyrics
Teluguనీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు
నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు (2)
నీ ప్రేమా నా లోనా (2)
ప్రతిక్షణం అనుభవించనీ (2) ||నీ చల్లనైన||
మట్టి వంటిది నా జీవితం
గాలి పొట్టు వంటిది నా ఆయుషు (2)
పదిలముగా నను పట్టుకొని (2)
మార్చుకుంటివా నీ పోలికలో (2)
మరణ భయమిక లేదంటివి (2) ||నీ చల్లనైన||