నీవు తోడుండగా
Christian Song Lyrics
Teluguనీవు తోడుండగా నాకు దిగులుండునా
నా మంచి యేసయ్యా
మనసారా స్తోత్రమయా (2) ||నీవు తోడుండగా||
నీవంటి వారెవ్వరు
నీ తోటి సాటెవ్వరు (2)
నా జీవితాన – నీవే ప్రభువా (2)
నాకెవ్వరు లేరు ఇలలో (2)
హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3)
హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా
నీవు తోడుండగా….