నీ కృప లేనిచో
Christian Song Lyrics
Teluguనీ కృప లేనిచో ఒక క్షణమైననూ
నే నిలువజాలనో ప్రభు (2)
నీ కృప లేనిచో ఒక క్షణమైననూ
నే నిలువజాలనో ప్రభు (2)
ప్రతి క్షణం కనుపాపలా
నను కాయుచున్న దేవుడా (2) ||నీ కృప||
ఈ ఊపిరి నీదేనయ్యా
నీవిచ్చిన దానం నాకై
నా ఆశ నీవేనయ్యా
నా జీవితమంతా నీకై (2)