నీవే ఆశ్రయదుర్గం
Christian Song Lyrics
Teluguనీవే ఆశ్రయదుర్గం – నీవే నా సహాయం
నీవే కేడెము బలము – యేసూ నీవే నా దాగు స్థలము
నీవే మార్గం సత్యం
నిత్యజీవం యేసయ్యా (2)
నీవే ఆదియు అంతం – నీవే మారని దైవం
నీవే జీవాహారం – యేసూ నీవే జీవనాధారం
నీవే మార్గం సత్యం
నిత్యజీవం యేసయ్యా (2)
నీవే రక్షణశృంగం – నీవే పునరుత్థానం (2)
పునరుత్థానుడా యేసయ్యా