నా కన్నుల కన్నీరు
Christian Song Lyrics
Teluguఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా (2)
నా కన్నుల కన్నీరు తుడిచినా యేసయ్యకే
ఆరాధన – ఆరాధన (2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
తన రక్తముతో నను కడిగిన యేసయ్యకే
ఆరాధన – ఆరాధన (2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
తన వాక్యముతో నను నింపిన యేసయ్యకే
ఆరాధన – ఆరాధన (2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా