నమ్మకురా నమ్మకురా
Christian Song Lyrics
Teluguనమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురా
నమ్ముకోరా నమ్ముకోరా ప్రభుయేసుని నమ్ముకోరా (2)
మత్తును నమ్మకురా గమ్మత్తులు సేయకురా
ఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా ||నమ్మకురా||
ధనము చదువు నేర్పునురా – సంస్కారం నేర్పదురా
ధనము మందులు కొనునురా – ఆరోగ్యం ఇవ్వదురా (2)
వస్తువాహనాల కాధారం
సుఖ సంతోషాలకు బహుదూరం (2) ||నమ్మకురా||
ధనము పెళ్ళి చేయునురా – కాపురము కట్టదురా