నిను పాడాలని
Christian Song Lyrics
Teluguనిను పాడాలని కీర్తించాలని
ఆశ.. యేసు నా ఆశ
ఆశ.. యేసు నా ఆశ (2)
ఆరాధింతును ఆనందింతును (2)
నీలో.. యేసు నీలో (2) ||నిను||
నిరాశపడిన వేళలో
నా ఆశ నీవైతివే
నా ఆశ నీవైతివే (2)
నా సంతోషమా నా ఆనందమా (2)
నా ఆధారమా నీవే (2) ||నిను||