నీ చేతి కార్యములు
Christian Song Lyrics
Teluguనీ చేతి కార్యములు సత్యమైనవి
నీ నీతి న్యాయములు ఉన్నతమైనవి (2)
నీ ఆజ్ఞలు కృపతో నిండియున్నవి
నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి (2)
బల సౌందర్యములు
పరిశుద్ధ స్థలములో ఉన్నవి
ఘనతా ప్రభావములు
ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి (2)
మాపై నీ ముఖ కాంతిని
ప్రకాశింపజేయుము యేసయ్యా