నా ప్రియమైన యేసు ప్రభు
Christian Song Lyrics
Teluguనా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు
నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు ||నా ప్రియమైన||
ఆపద దినములలో ఉపకారముకై – నా ప్రభుని తలచితిని (2)
దేవా నీ దయ తోడనే – నాథా – ఆశ్రయం పొందితిని (2) ||నా ప్రియమైన||
ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం (2)
నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై (2) ||నా ప్రియమైన||
లోకపు పాపములో – నే పాపిగా జీవించితిని (2)