నాలో ఉండి నను నడిపించేటి
Christian Song Lyrics
Teluguనాలో ఉండి నను నడిపించేటి నా అంతరంగమా
నాలోని సమస్తమా
అంధకారమైన లోకమునకు వెలుగై యుంటివి
నను వెలిగించే నా దీపమా
యేసయ్యా ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. (2)
ఆకాశమునుండి వర్షింపజేయువాడవు
ఎండిన నేలను చిగురింపజేయువాడవు (2)
సృష్టికర్తా సర్వోన్నతుడా
మహోన్నతుడా నా యేసయ్యా (2)