నా ఊహకందని ప్రేమతో
Christian Song Lyrics
Teluguనా ఊహకందని ప్రేమతో నన్ను నీవు పిలిచావు
ఆ ప్రేమలోనే నన్ను నీలోనే నిలిపావు (2)
నాలోన నీవున్నావు – నీలోన నను దాచావు
నీ సాక్షిగా నను నిలిపావు (2) ||నా ఊహకందని||
అందరు నన్ను చూచి నీ బ్రతుకు మారదని
దూరాన నిలచి నన్ను చూచి నవ్వారే (2)
ఏనాడు అనుకోలేదు
నన్ను నీవు ఎన్నుకుంటావని (2) ||నా ఊహకందని||
జీవితమంతా శూన్యమైపోగా